ఎన్నో అనంత విశ్వ భావాలున్నా ఇంకా సమాజంలో శాంతి సేవకై కృషించలేక పోతున్నా -
ఎన్నో మహానుభావుల జీవితాలను చూశాను ఐనా ఇంకా నాలో భాద్యతలు వీడకున్నాయి -
విజ్ఞాన ఆలోచనలున్నా నా మేధస్సును నిర్ణయించుకోలేక సతమతమవుతూనే ఉన్నాను -
వృత్తి రిత్యా కొనసాగుతూనే ఉన్నాను గాని సమాజం వైపు ఇంకా ప్రయాణించలేక పోతున్నా -
No comments:
Post a Comment