Monday, August 30, 2010

విశ్వమున నీవే కదా విశ్వ జీవులలో

విశ్వమున నీవే కదా విశ్వ జీవులలో మేధావి నీవే కదా
ప్రతి జీవిలోని విజ్ఞానాన్ని నీ మేధస్సులోనే గ్రహించలేవా
ప్రతి అణువు జీవిత విజ్ఞానాన్ని మహాత్మగా తెలుసుకో
ఏకాగ్రతతో ధ్యానిస్తూ దివ్య విజ్ఞానాన్ని మేధస్సున గ్రహించు

No comments:

Post a Comment