అందరూ క్షేమంగా ఉండాలనే మంచి కార్యాలను నిర్వహిస్తారు
విజ్ఞానంతో అందరూ శ్రమిస్తూ చైతన్యం కావాలని భావిస్తారు
ఒకరికి ఒకరు సహాయ కార్యాలతో విజ్ఞానం చెందాలని మహా కార్యాలను నడిపిస్తారు
మనిషిలో అందరూ సమానమనే గుణం కలగాలనే ఎన్నో విజ్ఞాన కార్యాలను నిర్వహిస్తారు
స్నేహ భావాలతో ప్రతి ఒక్కరు జీవించాలనే మహానుభావుల చైతన్య కార్యాలు
No comments:
Post a Comment