Monday, August 30, 2010

నేటి నుండి సమాజం మారాలని

నేటి నుండి సమాజం మారాలని ధ్యానించు
సమస్యలు తొలగాలని సుఖంగా జీవించు
కాల ప్రభావాలు కలగరాదని విశ్వాన్ని ప్రేమించు
ధ్యానంతో జగతిని సద్విన్యోగం చేసుకో

No comments:

Post a Comment