ఆలోచనగా ఆలోచననే గమనిస్తే ఆలోచన భావన తత్వ ఉద్దేశ లక్షణం తెలిసేను
ఆలోచనను ఆలోచనగా విజ్ఞానంతో ఆలోచిస్తే ఆలోచనల విషయార్థం తెలియును
విజ్ఞాన విషయార్థాలను సూక్ష్మంగా గమనిస్తే ఆలోచనల భావాలు తెలియును
ఆలోచనల భావాలలో ఉద్దేశ లక్షణాలను విజ్ఞానంగా గ్రహించి కార్యాన్ని సాగించాలి
No comments:
Post a Comment