ఆలోచనలు ఎక్కడ దాగిన అన్వేషించి సేకరిస్తా మీ కోసం
నా మేధస్సులో లేకున్నా విశ్వ రహస్యాల భేతాళ నిధినే కదలిస్తా
మర్మ ధ్యాసలో మర మనిషికైనా తెలియకుండా మర్మ కాలమున అన్వేషిస్తా
ఆశ్చర్యకర ఆలోచనలు మేధస్సును వనికిస్తున్నా అరచేతి రేఖలలో దాచుకుంటా
విశ్వ విజ్ఞానం తెలియకుండా జీవిస్తే విశ్వమే అజ్ఞానమవుతుందని నా అన్వేషణ
No comments:
Post a Comment