ఎక్కడ సరైన జీవితమున్నది ఎవరు సరిగ్గా జీవిస్తున్నారు
ఎవరికి జీవితమంతా సరిగ్గా జీవించే అవకాశం వచ్చింది
కాలం ఎలాంటి అజ్ఞానాన్ని ఎప్పుడూ కల్పించడం లేదా
కాల ప్రభావాలు జీవితానికి అడ్డంకులు కావటం లేదా
విజ్ఞానంగా జీవించాలనుకున్నా ఏదో విధంగా ఆటంకమే
అజ్ఞానం కలిగే మేధస్సుతో నేను జీవించలేకపోతున్నా
No comments:
Post a Comment