Sunday, August 29, 2010

నేను తెలిపే భావాలలో ప్రతి పదాన్ని

నేను తెలిపే భావాలలో ప్రతి పదాన్ని సూక్ష్మంగా ఆలోచించండి
అర్థానికి అవగాహన అనుభవం విశ్వ విజ్ఞానం చాలా అవసరం
అవగాహానలో పర్యవేక్షణ అర్థంలో సద్భావన గుణం ముఖ్యమే
ఎక్కడో కలిగిన సందేహానికి ఇక్కడ లేదా మరెక్కడో ఉత్తరం లభిస్తుంది

No comments:

Post a Comment