Monday, August 30, 2010

మీ మరణంతో ఆత్మ నాలోనే

మీ మరణంతో ఆత్మ నాలోనే చేరుతుంది
విశ్వమున ఆత్మలన్నీ నాలోనే కలిసిపోతాయి
ఆత్మ పరమాత్మ భావానికి అర్థం మహా కలయికయే
పరమార్థాన్ని గ్రహించినవారికి పరమాత్మలోనే స్థానం

No comments:

Post a Comment