నా భావాలను ఇంకా వివరించుకుంటూ పొతే విశ్వ రహస్యాలు తెలిసిపోతాయి
అతి సూక్ష్మంతో ఆలోచించే భావాలలో విశ్వ విజ్ఞాన రహస్యాలు ఎన్నో ఉన్నాయి
మేధస్సులో నేను అన్వేషించే విశ్వ భావాలకు ఆలోచనలెన్నో రహస్యాలే
విశ్వ విజ్ఞాన భావాలను కీలకంగా వివరించుకుంటూ పొతే రహస్యాలు తెలుస్తూనే ఉంటాయి
No comments:
Post a Comment