ప్రతి రోజు మౌనంతో మూడు నిమిషాలు కళ్ళు మూసి ప్రశాంతంగా ఆలోచన రహితమై ఉంటే -
నీలో విశ్వ విజ్ఞాన ఆలోచన భావాలు ఉద్భవించి నీ జీవితాన్ని ఆధ్యాత్మకంగా మార్చేస్తాయి -
నీలో అపారమైన ఏకాగ్రతతో పాటు విషయ అంశాన్ని పరీక్షించే అవగాహాన కలుగుతుంది -
నీ ప్రవర్తనలో మార్పు కలిగి నీ విజ్ఞానాన్ని మరొకరికి తెలిపేలా నీలో అపార జ్ఞానం చేరుతుంది -
No comments:
Post a Comment