కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ధ్యానించాలని ఆలోచనలను మార్చుకున్నా
మరల నేటి విజ్ఞాన జీవిత జన్మ రాదేమోనని ఆలోచనలను మార్చుకుంటున్నా
మహా దివ్య భావాలతో జీవిస్తూ ఎన్నో సంవతరాలుగా ధ్యానించాలని అనుకున్నా
విశ్వమున ఓ ఆత్మ విజ్ఞానిగా జీవిస్తూ పరమాత్మ భావాలతో నిలిచిపోవాలనుకున్నా
No comments:
Post a Comment