ఒక్కసారి నా భావాలను మాహా ఆలోచనలతో ఆలోచించి చూడండి
నేను తెలిపే భావాలు ఎలాంటివో ఎందుకో ఎవరికో ఆలోచించండి
భావాలలోని జ్ఞాన విజ్ఞానాలు ఎలాంటివి ఎలా తెలుపగలుగుతున్నాను
ఎంతటి సూక్ష్మ విషయాలను అర్థమయ్యేలా గ్రహించి వివరిస్తున్నాను
నా కోసమైతే నా మేధస్సులో ఎవరికోసమో ఐతే విశ్వ జీవులకే
మరల ఆలోచించే సమయం రాదు తెలుసుకునే సమయమున్నా అర్థం కాదు
ఎవరు వివరించినా ఏదో సందేహము మీ మేధస్సులో వెంటాడుతూనే ఉంటుంది
No comments:
Post a Comment