నా మరణంతో ఇది చివరి భావన అనుకున్నా నా ఆత్మ విశ్వానికి కొత్త భావాలను తెలుపుతూనే ఉంటుంది -
ఆత్మకు మరణం లేనందుకు నా భావాలోచనను పరిశుద్ధమైన పరమాత్మ తత్వంతో ఆత్మకే అంకితమిచ్చాను -
నా ఆత్మలో కలిగే నూతన భావనాలోచనలన్నీ విశ్వానికి భవిష్య విజ్ఞానంగా జగతిలోనే నిలిచి ఉంటాయి -
విశ్వము ఉన్నంత కాలము నా ఆత్మ భావాలతో జీవిస్తూ జీవులకు మహా విజ్ఞాన ఆలోచనలను కలిగించును -
No comments:
Post a Comment