Monday, August 30, 2010

మేధస్సు అరిగిపోయినా నా నుండి

మేధస్సు అరిగిపోయినా నా నుండి భావాలు వస్తూనే ఉంటాయి
రూపం క్షీణిస్తున్నా భావాలతో ఉత్తేజం కలుగుతూనే ఉంటుంది
మేధస్సులో అరిగిపోలేని భావాలు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి
మేధస్సు అరిగిపోతున్నా విశ్వాన్నే మేధస్సుగా చేసుకుంటూ భావాలు జీవిస్తాయి

No comments:

Post a Comment