నాలో ఆలోచనలు ఎక్కడ నుండి కలుగుతున్నాయో నా చుట్టూ అన్వేషిస్తున్నా
మేధస్సుకు చేరే ఆలోచనలు నాలో ఉన్నాయా లేదా గాలితో కలుగుతున్నాయా
ఎక్కడి నుండో నాలో గాలి ద్వార ఆత్మ ప్రయాణ అన్వేషణతో కలుగుతున్నాయా
నా మేధస్సే ఆలోచనలను సృష్టిస్తూ విజ్ఞాన అర్థాన్ని మేధస్సులోనే గ్రహిస్తున్నదా
అన్వేషణ లేకుండా ఏ ఆలోచన కలగదని మేధస్సులో ఓ భావన తెలుపుతున్నది
No comments:
Post a Comment