Monday, August 30, 2010

ఒకరితో నేస్తం ఒకరితో బంధం ఒకరితో

ఒకరితో నేస్తం ఒకరితో బంధం ఒకరితో శత్రుత్వం ఇదేనా జీవితం
మరొకరితో ద్వేషం మరొకరితో ఆవేదన ఇదేనా విజ్ఞాన కాలం
ఎంతో కాలం ఎందరితోనో వృధా కాల క్షేపం ఇదేనా ప్రగతి పథం
ఎందరో విజ్ఞానులు ఉన్నా అజ్ఞానులను మార్చేలేని విజయం స్వార్థం
అజ్ఞానులు ఉన్న చోటైనా మహా దివ్య విజ్ఞానులుగా మనం ఉంటే వారిలో మార్పు కలుగనేమో
అజ్ఞానాన్ని మార్చే దివ్య విజ్ఞానం కోసం ప్రతి రోజు కొన్ని క్షణాలు ధ్యానించలేరా మహానుభావా!

2 comments: