Saturday, August 28, 2010

విశ్వ కవిగా జీవించడంకంటే విశ్వ

విశ్వ కవిగా జీవించడంకంటే విశ్వ విధాతగా జీవించడం గొప్పదనం
'విశ్వ శాంతి' గా గాంధి 'విశ్వ సేవ' గా తెరెసా విశ్వానికి విధాతలే
విశ్వంలో ఆత్మ రూపం కనిపించే విధంగా విశ్వ విధాతలు జీవించారు
విశ్వ తత్వాలతోనే జీవితాన్ని శాంతి సేవకై కొనసాగించి నిలిచిపోయారు
విశ్వాత్మ గలవారే ఇలా అరుదుగా ప్రజలను మేల్కోల్పి వెళ్ళిపోతారు
విజ్ఞాని విశ్వ కార్యాలకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే విశ్వ విధాతయే

No comments:

Post a Comment