Saturday, August 28, 2010

ఎవరికి తెలియని గుణములు నాలో

ఎవరికి తెలియని గుణములు నాలో ఎన్నో భావాలుగా ఉన్నాయి
ప్రతి అణువు కణాలలో దాగిన సూక్ష్మ భావాలు నాలో ఎన్నున్నాయో
ప్రతి క్షణం ప్రతి కణంలో కలిగే కాల స్పర్శ జీవన భావాలు అనేకమే
ప్రతి స్పర్శలో కలిగే సూక్ష్మ గుణ భావాలు ఎన్నో తెలియని విధమే

No comments:

Post a Comment