కనిపిస్తున్నది నిజమే కాదు వినిపిస్తున్నది సత్యం కాదు
శ్వాసతో పర ధ్యాసలో గమనిస్తూ గ్రహించినదే యదార్థము
కాల కార్య భూత విజ్ఞానం లేక గ్రహించినది యదార్థం కాదు
వర్తమానంలో గ్రహించిన విజ్ఞానానికి భూత కార్య విషయార్థం తెలియాలి
యదార్థం విషయమే గాని సంపూర్ణ కార్య విషయార్థం కాదని గ్రహించు
No comments:
Post a Comment