ఓ ఆలోచనను స్వీకరిస్తున్నప్పుడు ఏకాగ్రత చెదరకముందే అర్థాన్ని గ్రహించు
ఏకాగ్రత చెదిరిపోతే ఆలోచన యొక్క సంపూర్ణ విజ్ఞానాన్ని మరల పొందలేవు
ఆలోచనలో విజ్ఞానంగా దాగిన భావ స్వభావాలు నీ జీవితాన్నే మార్చగలవేమో
ఆలోచనను పరిపూర్ణ ప్రజ్ఞానంతో స్వీకరించేలా ఏకాగ్రత ధార కలిగి ఉండాలి
తక్కువ సమయంలో ఎక్కువగా గ్రహించే విజ్ఞాన ఏకాగ్రత మేధస్సుకే కలగాలి
No comments:
Post a Comment