జీవితంలో జరిగే కార్యాలను సూక్ష్మంగా పరిశీలిస్తేనే విశ్వ విజ్ఞానం తెలియును
మనకు తెలిసే విజ్ఞాన పరిశీలనలో సూక్ష్మ అన్వేషణ ఉంటేనే గమన విజ్ఞానం
గమన విజ్ఞానంతోనే శ్వాసను పరిశీలిస్తే విశ్వ విజ్ఞానం సులువుగా తెలియును
శ్వాస భాషలో మౌన విజ్ఞానం విశ్వ భాషలోని పరమార్థాన్ని మర్మగా తెలుపును
No comments:
Post a Comment