ఏ జీవికిలేని మేధస్సు మనిషికే ఎందుకు ఇచ్చాడో
సాధించే విజ్ఞాన విజయాలను అద్భుతంగా తిలకించుటకా
విశ్వ రూప భావాలను విజ్ఞానంగా తెలుసుకోవడానికే
విశ్వ విజ్ఞానాన్ని ప్రతి మానవుడు స్వీకరిస్తూ జీవించాలి
విశ్వాన్నే తిలకిస్తూ విశ్వ భావాలను తెలుసుకుంటూ విశ్వానికే విశ్వ విజ్ఞానాన్ని తెలపాలి
No comments:
Post a Comment