విశ్వమున ఏదో తెలియని మేధస్సు జీవిస్తూనే ఉన్నది
రహస్య మర్మాన్ని మానవుల నుండి గ్రహిస్తూనే ఉంది
విజ్ఞాన భావాలను గ్రహించి కాల మార్పులు చేస్తున్నది
ప్రతి జీవి మేధస్సుకు ఆలోచన భావతత్వాలను కలిగిస్తున్నది
ప్రతి అణువు నుండి భావ స్వభావాలను తెలుసుకుంటూనే ఉంటుంది
నా మేధస్సు విశ్వ మేధస్సు నుండి ఎన్నో భావాలను గ్రహిస్తున్నదేమో
No comments:
Post a Comment