ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
నా మరణం కూడా మహా అధ్బుత భావనతో కలుగుతుందని ఏనాడో గ్రహించా శ్వాస ఆగిన తర్వాత మేధస్సుకు క్షణమైనా చాలు భావాన్ని తెలుసుకొనుటకు ఆ క్షణ భావనతోనే విశ్వమున ప్రతి జీవి మరణాన్ని తిలకిస్తూ నిలిచిపోతాను మరణ భావన కూడా నాలో ఉందని విశ్వమున మహా అద్భుత విషయమే
No comments:
Post a Comment