మేధస్సుకు ఆలోచనను కలిగించే విశ్వ భావన దేనికున్నది
భావనగా మనలోనే మేధస్సు ఆలోచించినా దాని తత్త్వమేది
జీవుల మేధస్సులలోని సహజత్వమైతే జీవించుటకు భావనయే
భావనను మనమే సృష్టించుకుని ఆలోచనగా ఎదుగుతున్నాము
భావన కలగడమే శరీర సూక్ష్మ ప్రక్రియ జీవన తత్వ శ్వాస స్వభావమే
శ్వాస భావనయే కనుక భావాలకు అర్థమే మేధస్సు అదే జీవనం
No comments:
Post a Comment