నూతన భావాలకై విశ్వమును దాటి మరో లోకాన్ని సృష్టించుకొని ఆలోచిస్తున్నా
ఎప్పటికైనా నా మేధస్సుకు ఆ లోకం ఓ విజ్ఞాన క్షేత్ర యాత్రగా నిలిచి ఉంటుంది
భావనలేని క్షణం యాత్రా లోకాన్ని తిలకిస్తూ నూతన భావాలను అన్వేషిస్తుంటా
నా లోకంలో బ్రంహాండమైన భావాలు విశిష్టతతో ప్రతి క్షణం కలుగుతూనే ఉంటాయి
No comments:
Post a Comment