యుగాలుగా జీవిస్తున్నా కరుణ భావన లేని ఆత్మ రూపాలు విశ్వమున ఎన్నో
ఎన్నో జన్మలుగా ఎనో రకాల జీవులుగా జన్మించినా నేటికి ఆత్మ విజ్ఞానం లేదే
ఎన్నో జన్మలతో ఆత్మ విజ్ఞానం లేక ఎన్నో జీవులుగా కర్మతోనే జీవించాము
కర్మ భావాలను తొలగించుకొనుటకైనా నేటి జన్మలో ఆత్మ విజ్ఞానం చెందాలి
ఆత్మ విజ్ఞానంతో ఆధ్యాత్మ కరుణ భావాలను మేధస్సున గ్రహించి జీవిద్దాము
కరుణ భావాలతో కలి యుగాన్ని ఆత్మ జ్ఞాన కరుణా యుగంగా మార్చుకుందాం
No comments:
Post a Comment