ఏ విశ్వ భావాలు నీ మేధస్సులో ఉదయిస్తాయి
ఏ క్షణం ఏ భావన ఏ స్వభావాన్ని తెలుపుతున్నది
నీ మేధస్సులో అజ్ఞానాన్ని వదిలించే భావన కలుగుతున్నదా
మహా విశ్వ విజ్ఞాన భావాలతో జీవించే స్వభావాలు తెలిశాయా
విశ్వ తత్వాలు నీలో ఉదయించేలా నీ భావాలు ధ్యానించలేవా
విశ్వ రూపాలు నీ కోసమే నీవు తిలకించేలా ప్రయాణిస్తున్నాయి
No comments:
Post a Comment