మేధస్సులో లేని భావాలు మేధస్సులోనే ఉన్నాయి
మేధస్సునే విశ్వంగా భావించి గొప్పగా ఆలోచించు
నీ ఆలోచనలలోనే నీకు కావలసిన భావాలు కలుగుతాయి
ప్రతీది నీ మేధస్సులో ఉన్నది దానిని అందుకునేందుకు ప్రయత్నించు
ప్రయత్నం లేకపోతే దివ్య భావాలు అందనంత దూర కాలానికి వెళ్ళిపోతాయి
No comments:
Post a Comment