ఇంకా ఎన్ని సార్లు స్నేహితులతో మోసపోవాలో తెలియుటలేదు
ఎవరు ఎన్ని రకాలుగా ఎందుకు మోసగిస్తున్నారో ఈ సమాజంలో
తమ సౌకర్యాలకు ధనాన్ని వెచ్చిస్తారేగాని మన అవసరాలను పట్టించుకోరు
పొగడ్తలతో మోసగించటం మానుకోండి సమయానికి తిరిగి ఇవ్వడం నేర్చుకోండి
మోసపోయిన వారి భాద క్షోభ జీవించుటలో స్వయం కృషిని లెక్కిస్తే తెలుస్తుంది
కోటీశ్వరులే పేద వాడితో అప్పు చేసి ఎదగనివ్వక ముఖాన్ని చూపించలేక విలాసాలతో తిరుగుతారు
No comments:
Post a Comment