ప్రతి రోజు విశ్వ కార్యాల పైననే ధ్యాస కలుగుతున్నది
ప్రతి సమస్యకు విశ్వ కార్య ప్రణాళికయే సరైన పరిష్కారం
దూర దర్శనాల (సమాచార కేంద్రాల) ద్వారా తెలిపే సమస్యలకు పరిష్కారం విశ్వ ప్రణాళికయే
ఆలస్యం అమృతం విషమైనట్లు ఆలస్యం సమాజం ఇరుకుగా ఇబ్బందులతో సాగుతున్నది
సరైన ప్రణాళిక విధానం లేక సమాజంలో నిర్మాణ విధానం ఇరుకుగా ప్రయాణ ఇబ్బందులతో
ప్రభుత్వం విశ్వ ప్రణాళికను ఆలోచించదు కోటీశ్వరులు సమాజాన్ని బాగు చేయలేరు
నాలోని విశ్వ ప్రణాళికను గమనించండి జీవితం సమాజం ఎలా సాగుతుందో తెలుస్తుంది
No comments:
Post a Comment