విశ్వ ప్రయాణం చేసే మహర్షులు నీ మేధస్సును పరీక్షిస్తున్నారు
నీ మేధస్సులో ఎటువంటి దివ్య భావాలున్నాయో పరిశీలిస్తున్నారు
నీ మేధస్సులో ఎంత విశ్వ విజ్ఞానం ఉందో దీర్ఘ కాలంగా అన్వేషిస్తున్నారు
విశ్వ మహర్షులకు తెలియని విశ్వ విజ్ఞానం నీలో ఉందనే వారి అన్వేషణ
నీలో మహా గొప్ప విశ్వ విజ్ఞానం ఉంటే నీతో నక్షత్ర ప్రయాణాన్ని సాగిస్తారు
No comments:
Post a Comment