ప్రతీది సహస్రార చక్రంలో ఉన్నదని మేధస్సున గ్రహించు మానవా
విశ్వ రూప విజ్ఞాన సారాంశం అంతయు నీ శిరస్సు పైననే ఉన్నది
మేధస్సులోని విజ్ఞానం సహస్రార చక్రాన్ని చేరితే సమస్తం తెలియును
సహస్రార చక్ర ధ్యాసతో జీవించేవారికి ప్రతీది ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానమే
యోగత్వ విశ్వ భూతాయ ఆత్మ విజ్ఞాన సహస్రార పరి పూర్ణాయః
No comments:
Post a Comment