నీవు మహాత్ముడివైతే నీవెక్కడున్నా నిన్ను నే దర్శిస్తాను
నీ విశ్వ కార్యాలకు నా సహస్రార విజ్ఞానం నీకు కలుగుతుంది
నీలో కలిగే ఆధ్యాత్మ భావాలకు ఆత్మ విజ్ఞానం నీలోనే జీవిస్తుంది
నీలో విశ్వం ఉన్నంతవరకు నీ మేధస్సులో విశ్వ విజ్ఞానం ఉంటుంది
విశ్వ విజ్ఞానమున నీ భావాలు నాలో ఎప్పుడూ చేరుతూనే ఉంటాయి
No comments:
Post a Comment