విధి రాతను మించిన కర్మ లేదని భావిస్తున్నా
విధి రాతను తరుముతున్నా నా వారే అంటగడుతున్నారు
వారికి ఎలా తెలుపాలో తెలిసినా వారు అర్థం చేసుకోలేరు
సమస్యను పరిష్కారించక మరో సమస్యను సృష్టిస్తున్నారు
వారి దృష్టిలో సమస్య తీరిందని అనుకుంటూనే ఉన్నారు
జీవించే వారికి తెలుస్తుంది జీవితం ఎంత కఠినంగా సాగుతుందో
సమస్యల వలయంలో ఎందరో ఉన్నా ఎవరి కర్మ వారి విధి రాతే
No comments:
Post a Comment