మేధస్సులో ఉన్న మలిన కణాలను పరి శుభ్రం చేయుటకే సూర్య తేజం
సూర్య తేజ కాంతి కిరణాలు మేధస్సులో చొచ్చుకొని పోయేలా తిలకించాలి
సూర్యోదయాన్ని సూర్యాస్తాన్ని తిలకించుటలో మహా విజ్ఞానం కలుగుతుంది
మహా విజ్ఞానంతో మేధస్సులో మలిన కణాలు పరిశుద్ధ ప్రజ్ఞానమవుతాయి
విశ్వ విజ్ఞానం ఆకాశాన్ని తిలకించుటలో కలుగునని నా స్వచ్ఛత కణ తేజం
No comments:
Post a Comment