ఈ జీవ రూపంలోనే మనకు కావలసినవన్నీ ఉన్నాయి
అన్నింటిని సమకూర్చుకునేందుకే మహా గొప్ప మేధస్సు మనలోనే ఉంది
మహా గొప్ప విశ్వ భావాలతో జీవించేందుకే మనలోనే ఆలోచనలున్నాయి
నీ విజ్ఞానంతోనే నీకు కావలసినవాటిని ఎన్నో సృష్టించుకోవచ్చు
మహా రూపమే మానవ రూపం అదే నీ మేధస్సు గొప్పదనం గమనించవా
No comments:
Post a Comment