ఈ విశ్వ భూమిని నేనే సృస్టించానేమోననే భావన ఎలాంటిది తెలుసా
మాటగా అనిర్వచనీయమైనా ఆధ్యాత్మ భావన ఎంతటిదో మేధస్సుకే అమోఘం
సముద్రాలను ఉప్పొంగించేలా నా దేహ భావాలు ఆనాడు ఎంతటివో అద్వితీయం
విశ్వ సృష్టిగా నేను ఆనాడు లేకున్నా నా భావాలు ఆ విశ్వ స్థితి నిర్మాణాన్ని చేరుకున్నాయి
విశ్వ విజ్ఞానంలో దీర్ఘ ప్రయాణం చేస్తే ఆధ్యాత్మ భావాలకు మనమే విశ్వ నిర్మాణ కార్మికులం
నాలో ఉన్న పంచ భూతాలకు
ReplyDelete