Wednesday, March 23, 2011

ఎంత విజ్ఞానం ఉన్నా విశ్వాన్ని

ఎంత విజ్ఞానం ఉన్నా విశ్వాన్ని మార్చలేవుగా
ఎదుటివారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించలేవుగా
విశ్వమంతా పరిశుభ్రతతో నీవు ఉంచలేవుగా
విశ్వాన్ని మార్చే మహా విశ్వ కార్యాలు తెలియవుగా
మార్పు కలిగే కార్య ప్రణాళికలు మహా విశ్వ విజ్ఞానులకే

No comments:

Post a Comment