నీకు నీవుగా ఎదిగే వరకు నీ తల్లి నీకు తోడుగా ఉంటుంది
నీకు నీవుగా ఎదిగిన తర్వాత నీకు ఒకరు తోడవుతారు
నీవు జంటగా జీవించుటలో నీకు మరొకరు తోడవుతారు
మరొకరు కూడా ఎదిగే వరకు తన తల్లి తోడుగా ఉంటుంది
తల్లికి కూడా తోడుగా తన తల్లి కూడా జీవిస్తూనే ఉంటుంది
ఎదిగే వారిని తమకు తాముగా ఎదిగేలా చేసేదే తల్లి
తోడుగా జీవిస్తూనే మరొకరిని జత చేసి అస్తమిస్తుంది
No comments:
Post a Comment