నా శ్వాస శక్తితో ఆలోచన ధ్యాసతో ప్రతి జీవికి ఆహారం అందాలని ప్రతి రోజు కోరుకుంటున్నా
ప్రతి జీవికి నిద్ర కూడా కలగాలని ప్రతి రోజు నా ఎరుక ధ్యాసతో గుర్తు చేసుకుంటున్నా
ప్రతి జీవి విజ్ఞానంగా జీవిస్తూ జీవితాన్ని విశ్వ భావాలతో సాగించాలని ఆలోచిస్తున్నా
ఎక్కడ ఎలా జీవిస్తున్నా పర ధ్యాస విజ్ఞానం ఎరుకతో ఉండాలనే నా విశ్వ అనుభవం
No comments:
Post a Comment