నీ శ్వాసలో విశ్వ భావాలు ఉన్నట్లు నీ మేధస్సులో విశ్వ విజ్ఞానం ఉన్నది
నీకు కావలసిన విజ్ఞానాన్ని నీ ఆలోచనలతో నీ మేధస్సులోనే అన్వేషించవచ్చు
ఏ విజ్ఞానాన్ని తెలుసుకున్నా నీలో అజ్ఞాన భావాలు ఉండకూడదు
అజ్ఞాన భావాలు ఉన్నవారికి విశ్వం తన శ్వాసలో ఉన్నట్లు తెలియదు
విశ్వ భావాలు ఎల్లప్పుడూ విజ్ఞాన సత్యంతో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాయి
విశ్వాన్ని తిలకిస్తే నీ శ్వాసలో విశ్వ భావాలు కలుగుతాయి లేదా తెలుస్తాయి
No comments:
Post a Comment