నిద్రావస్థలో మేధస్సుకు నిద్ర లేక అస్తికావస్థతో చలిస్తున్నది
అస్తికములలో సామర్థ్యం తరిగుతూ ఆలోచనలు చెదిరిపోతున్నాయి
మేధస్సులో ఆలోచనల స్థితి మారిపోయి నిద్ర లేక పోతున్నది
నిద్ర లేని మేధస్సు జీవితాన్ని సాగించలేక జీవనంతో తడబడుతున్నది
నిద్రావస్థలో వృత్తి విధానాలు సాగుతూ మేధస్సు పనికే పరిమితమైనది
ఉత్తేజము లేని మేధస్సు సూర్యుడు లేని ఆకాశంతో జీవిస్తున్నట్లే కదా
No comments:
Post a Comment