Thursday, March 24, 2011

జీవరాసుల దేహాలు విశ్వంలో ఎన్నో

జీవరాసుల దేహాలు విశ్వంలో ఎన్నో దహనమవుతున్నాయి
జీవుల జీవితాలు వివిధ రకాలుగా వృధా అవుతున్నాయి
జీవుల మేధస్సులలో కూడా మహా విజ్ఞాన భావాలున్నాయి
ఆధ్యాత్మ భావాలు విశ్వంలో అవతరించే వరకు జీవుల జీవితాలు వృధాయే

No comments:

Post a Comment