స్నేహితునికి సహాయం చేసినట్లు తండ్రికి కూడా చేయలేరు -
స్నేహితుడు పొగడేసరికి ఉప్పొంగి సహాయం చేస్తాము -
వేల వేల డబ్భులను ఇస్తాము అంతగా ఉప్పొంగిస్తాడు -
తీసుకునేటప్పుడు లాభాల మాటలు ఇవ్వాలంటే మరో మాట -
ఇలా ఎందరో ఎందరికో ఎన్నో సార్లు చేశారో వారికే తెలియదు -
ఇచ్చే వాడు ధర్మ ధాత ఐనా విధి రాతల వలయంలోనే -
తండ్రి అవసరాలకు జీవనానికి అడిగితే మళ్ళీ ఇస్తామంటాము -
ఇక్కడ తండ్రి కుమారుడు అభివృద్ధి కాక స్నేహితుడు విలాసంగా జీవిస్తాడు -
నేటి సమాజం కొందరి స్నేహితులతో అభివృద్ధి లేకపోతున్నది క్షుణ్ణంగా ఆలోచించండి -
మోసపోయిన వాడికే తెలుస్తుంది జీవితంలో ఎవరు ఎలా మోసం చేస్తున్నారో ఎలాంటివారున్నారో -
అప్పు తీసుకునేటప్పుడు ఉప్పొంగేలా పొగడినవారు తర్వాత శత్రువుల్లా మారిపోతారు -
మిత్రుడు అప్పు అడిగితే చాలావరకు శత్రువులకు సహాయం చేసినట్లే మోసపోవద్దు మిత్రమా -
మీకు డబ్బు అవసరం లేకపోతేనే దానం చేయండి లేదంటే అవసరం లేదు మన జీవితం ముఖ్యం -
తిరిగి ఇవ్వలేనివారిని గట్టిగా అడగలేము ఎవరికి చెప్పలేము -
అప్పు తీసుకున్నాక ఇక జీవితంలో మాట్లాడలేని మిత్రులు ఎందరో ఉన్నారు సమాజంలో -
అప్పు ఇచ్చిన విషయం మనం మన కుటుంబంలో ఎవరికి చెప్పలేము మనమే భాద్యులం -
మనం ఎవరికి చెప్పకపోవడమే మిత్రునికి మహా అవకాశం -
మనం ఇచ్చేటప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇస్తాము అక్కడే పొరపాటు చేస్తాము అదే మన లోపం శాపం కర్మ కాండం -
ఈసారి ఎవరికైనా డబ్బు సహాయం(అప్పు) చేసేటప్పుడు పది మందిలో ఇవ్వండి స్నేహితుడు ఎలాంటివాడో పదిమందికి తెలుస్తుంది -
తీసుకున్నవాడు తిరిగి ఇస్తాడో లేదో కూడా తెలుస్తుంది తిరిగి ఇచ్చేవాడు కూడా పదిమందిలో ఇచ్చేలా నిర్ణయం చేసుకోండి -
జీవితంలో ఎన్నో సార్లు సహాయం చేసి నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు మీకు తెలుసా ఆలోచించారా -
మనం పగలు రాత్రి కష్టపడటం కుటుంబం కోసం కాదు శత్రువుల కోసమేనని మోసపోయినవారి జీవిత ఘాద -
సొంత వాహానాలలో తిరిగేవాడు నడిచే వారినే అప్పు అడిగి మోసగిస్తారు ఎందుకో (కొందరు) -
వాహానాలలో తిరగడానికేనా మిత్రున్ని మోసగించి తన అభివృద్దిని కూల్చడం -
ఇలాంటి వారికైనా నా "విశ్వ ప్రణాళిక" ఉపయోగపడుతుంది గమనించండి -
/ "Universal Procedure" - read in my blog /
No comments:
Post a Comment