నేడు ఒక భగవంతుడు జీవిస్తుంటే అతను చెప్పినట్లు జీవిస్తామా
అతనకి అందరు సహకరిస్తామా లేదా ఎవరి దారి వారిదేనా
అతనిలో విశ్వ కార్యాలు ఉంటే అందరికి సంతోషకర జీవితమేగా
అతని విజ్ఞానం తెలుసుకొని అతను చెప్పినట్లు జీవిద్దాము
అతను అందరికి ఆకలి నిద్ర భావాలను తొలగించాలని తపిస్తున్నాడు
అందరికి మహా విజ్ఞాన జీవితాన్ని కలిగించి వెళ్లిపోవాలనే అతని భావన
No comments:
Post a Comment