నీవు ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటుంది ఈ విశ్వం
ఏ దూరాన వెళ్ళినా ఈ భూమి తిరుగుతూనే ఉటుంది
నీవు జీవిస్తున్నంతవరకు ఈ విశ్వం నీతోనే జీవిస్తుంది
నీవు మరణించినా నీ దేహాన్ని మోస్తూనే ఉంటుంది
ఆత్మగా నీకు మరో జన్మను ఇచ్చేది విశ్వమేరా మానవా
మేధస్సులోనే ఉన్నది విశ్వ విజ్ఞాన ఆత్మ ధ్యాస తెలుసుకోవాలనే
No comments:
Post a Comment