విశ్వం నీదని తెలిపినా ఇంకా నీలో విశ్వ భావన కలుగుట లేదా
విశ్వ భావనతో విశ్వాన్ని విజ్ఞానంగా మార్చలేవా అవసరం లేదా
నీకు అవసరం లేకపోయినా పేదవారికి ఎంతో అవసరం ఉన్నదే
ప్రతి రోజు ఆకలితో నిద్ర లేక జీవించే వారు నీకు తెలియుట లేదా
నీలో విశ్వ విజ్ఞానం ఉంటే విశ్వమున ఎవరి జీవితాలు ఎలాంటివో తెలుస్తుంది
విశ్వ జీవులను గమనించు ఓ విశ్వ భావమైనా నీలో కలుగుతుందని నాలో నేను
No comments:
Post a Comment