Wednesday, March 2, 2011

సూర్యా! నీకు తోడుగా ఉంటూ నీతోనే

సూర్యా! నీకు తోడుగా ఉంటూ నీతోనే జీవిస్తాను
నా నేత్రాలకు మేధస్సుకు నీ వెలుగు కావాలి
నీ విశ్వ విజ్ఞానాన్ని నాలో ఆలోచనలుగా కలిగించు
నీతోనే ఉత్తేజ కాంతితో యుగాలుగా సాగుతూ జీవిస్తా

No comments:

Post a Comment